Manikarnika Ghat: మణికర్ణిక ఘాట్‌పై ఫేక్ ఏఐ చిత్రాలు.. కాంగ్రెస్, ఆప్ నేతలతో సహా 8 మందిపై కేసు
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న ప్రఖ్యాత మణికర్ణిక ఘాట్ అభివృద్ధి పనులకు సంబంధించి సోషల్ మీడియాలో కృత్రిమ మేధ (AI)తో సృష్టించిన ఫేక్ చిత్రాలు, తప్పుడు ప్రచారం చేసినందుకు...
