గుర్రంపోడు తహసిల్దార్ జి.కిరణ్ కుమార్ సస్పెండ్ –
ఉత్తర్వులు జారీచేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
గుర్రంపోడు ఫిబ్రవరి25 (నేటిదర్శిని):గుర్రంపోడు తహసిల్దార్ జి.కిరణ్ కుమార్ ను విధుల పట్ల నిర్లక్ష్యం, జిల్లా యంత్రాంగం ఆదేశాల బేఖాతరు కారణంగా సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా...
