Spread The Love

గుర్రంపోడు (నేటిదర్శని):
గుర్రంపోడు మండలం అక్కంపల్లి నుంచి నల్గొండ వాటర్ కెనాల్ లో వద్దిరెడ్డిగూడెం వద్ద కుళ్లిపోయిన స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. అతడి వయసు సుమారు 40 సంవత్సరాలు ఉండవచ్చని సీఐ ధనుంజయ్ అన్నారు. అలాగే మీకు తెలిసిన వాళ్లు ఎవరైనా కనపించకుండా పోతే 8712670157, 8712670207, 8712670227 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్సై మధు సూచించారు.