ePaper
Thursday, September 24, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
HomeUncategorizedముప్పారంలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

ముప్పారంలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

📰 Generate e-Paper Clip

నిడమనూరు, ఏప్రిల్ 26 (నేటి దర్శిని): ముప్పారం గ్రామంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఉద్యమకారుడు అన్నేబోయిన కొండల్ పాల్గొని పార్టీ స్థాపన నుంచి ఇప్పటివరకు చేసిన సేవలను స్మరించుకున్నారు. అలాగే పాల్వాయి వెంకటేశం, వెంకటమ్మ, క్రాంతి రూపాని లక్ష్మీనారాయణ, శ్రీను, రాములు, మేకల అనిల్, పుట్ట రాములు, గణపురం నరసింహ, రాంబాబు, పోతూరాజు శీను, మునగ సైదులు, యాదయ్య, ఆనంద్, ఆలంపెళ్లి కోటేష్, తాడూరు యాదయ్య, మేకల వెంకటయ్య, కోరెక్కి వీరయ్య, ముదిగొండ్ల కొండలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular