ePaper
Monday, September 7, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeజిల్లా వార్తలుఅరవింద్ మెడికల్ షాప్&క్లినిక్ ను ప్రారంభించిన మాజీ జెడ్పీటీసీ గాలి రవికుమార్ గౌడ్

అరవింద్ మెడికల్ షాప్&క్లినిక్ ను ప్రారంభించిన మాజీ జెడ్పీటీసీ గాలి రవికుమార్ గౌడ్

📰 Generate e-Paper Clip

గుర్రంపోడు మండల కేంద్రంలోని నల్లగొండ రోడ్డు నందు నూతనంగా ఏర్పాటు చేసిన అరవింద్ మెడికల్ షాప్& క్లినిక్ ను సోమవారం గుర్రంపోడు మండల మాజీ జెడ్పీటీసీ గాలి రవికుమార్ గౌడ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యువత స్వయం శక్తితో వ్యాపార రంగంలో రాణించాలని అన్నారు.అరవింద్ మెడికల్ షాప్ ప్రొప్రైటర్ అరవింద్ మాట్లాడుతూ.. మావద్ద అన్ని రకముల బ్రాండెడ్ కంపెనీ మందులు తక్కువ ధరలకు లభిస్తాయని అదేవిధంగా క్లినిక్ లో కూడా పేషెంట్లకు వైద్య సదుపాయం కలదని అన్నారు.ఈ కార్యక్రమంలో గుర్రంపోడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తగుళ్ల సర్వయ్య యాదవ్, స్థానిక మాజీ సర్పంచ్ మస్రత్ సయ్యద్ మియా,ఊట్లపల్లి మాజీ సర్పంచ్ మదర్ష,స్థానిక నాయకులు రావుల సైదులు (ఆర్.ఎస్)గౌడ్ స్వామి,షేక్ సయ్యద్ మియా, వందనపు లక్ష్మయ్య,వెలుగు వెంకటాద్రి, మునగాల నరసింహ,రావుల నరసింహ గౌడ్ స్వామి,రావుల శ్రీనివాస్ గౌడ్(టీ.ఎస్) తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular