ఏజెన్సీలో మావోల అలజడి…
[et_pb_section fb_built=”1″ theme_builder_area=”post_content” _builder_version=”4.27.3″ _module_preset=”default”][et_pb_row _builder_version=”4.27.3″ _module_preset=”default” theme_builder_area=”post_content”][et_pb_column _builder_version=”4.27.3″ _module_preset=”default” type=”4_4″ theme_builder_area=”post_content”][et_pb_text _builder_version=”4.27.3″ _module_preset=”default” theme_builder_area=”post_content” text_font=”Ramabhadra||||||||” custom_margin=”||-30px||false|false” hover_enabled=”0″ sticky_enabled=”0″ text_text_color=”#E02B20″ text_font_size=”25px”]ఇన్ ఫార్మర్ నెపంతో గొడ్డలితో నరికి చంపిన వైనం….[/et_pb_text][/et_pb_column][/et_pb_row][et_pb_row _builder_version=”4.27.3″ _module_preset=”default” theme_builder_area=”post_content”][et_pb_column _builder_version=”4.27.3″ _module_preset=”default” type=”4_4″ theme_builder_area=”post_content”][et_pb_text _builder_version=”4.27.3″ _module_preset=”default” theme_builder_area=”post_content” text_font=”Ramabhadra||||||||” custom_margin=”||-30px||false|false” hover_enabled=”0″ sticky_enabled=”0″ text_text_color=”#0C71C3″ text_font_size=”25px”]పలుమార్లు హెచ్చరించిన మారని తీరు అంటూ లేక విడుదల…[/et_pb_text][/et_pb_column][/et_pb_row][et_pb_row _builder_version=”4.27.3″ _module_preset=”default” theme_builder_area=”post_content”][et_pb_column _builder_version=”4.27.3″ _module_preset=”default” type=”4_4″ theme_builder_area=”post_content”][et_pb_text _builder_version=”4.27.3″ _module_preset=”default” theme_builder_area=”post_content” text_font=”Ramabhadra||||||||” custom_margin=”||-30px||false|false” hover_enabled=”0″ sticky_enabled=”0″ text_text_color=”#b70b1c” text_font_size=”25px”]మృతుల్లో పేరూరు పంచాయతీ కార్యదర్శి రమేష్…[/et_pb_text][/et_pb_column][/et_pb_row][et_pb_row _builder_version=”4.27.3″ _module_preset=”default” theme_builder_area=”post_content”][et_pb_column _builder_version=”4.27.3″ _module_preset=”default” type=”4_4″ theme_builder_area=”post_content”][et_pb_text _builder_version=”4.27.3″ _module_preset=”default” theme_builder_area=”post_content” text_font=”Ramaraja||||||||” hover_enabled=”0″ sticky_enabled=”0″]
మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని పెనుగోలు కాలనీ లో మావోయిస్టులు అలజడి సృష్టించారు. పోలీసుల ఇన్ఫార్మర్ నేపంతో ఇద్దరు గిరిజనులను గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపారు. మృతుల్లో ఒకరైన ఉయిక రమేష్ పేరూరు పంచాయతీ కార్యదర్శి గా పనిచేస్తున్నారు.
ఇదే గ్రామానికి చెందిన ఉయిక అర్జున్ అనే గిరిజన వ్యక్తిని కూడా సుమారు రాత్రి 11.30 నిమిషాల సమయంలో సాయుధులైన ఆరుగురు మావోయిస్టులు రెండు గ్రూపులుగా విడిపోయి ఇద్దరినీ ఒకే సమయంలో గొడ్డలితో నరికి చంపారు.ఉయిక అర్జున్ అక్కడికక్కడే మృతి చెందగా రమేష్ కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా కుటుంబ సభ్యులు 108 సహాయంతో ఏటూరు నాగారం ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు.ఈ ఇద్దరు వ్యక్తులు కూడా పోలీసులకు ఇన్ ఫార్మర్లుగా మారి గత కొద్ది సంవత్సరాలుగా మావోయిస్టు కదలికలను పోలీసులకు చేరవేస్తూ మావోయిస్టులపై దాడులకు కారకులు అయ్యారని పలుమార్లు హెచ్చరించిన పద్ధతి మార్చుకోకపోవడంతో హతమార్చడం జరిగిందని వాజేడు వెంకటాపురం ఏరియా కార్యదర్శి శాంత పేరుతో లేఖ లో పేర్కొన్నారు.[/et_pb_text][/et_pb_column][/et_pb_row][/et_pb_section]
