Election: స్థానిక పంచాయితీ ఎన్నికలు… గుర్రంపోడు మండల రిజర్వేషన్లు ఖరారు..!
గుర్రంపోడు/నేటి దర్శిని: గత కొన్ని నెలలుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక పంచాయతీ ఎన్నికలకు అధికారులు రిజర్వేషన్ల ను ఎట్టకేలకు ప్రకటించారు. ఇబ్రహీంపట్నం మండలం లో మొత్తం 38 గ్రామ పంచాయతీలు ఉండగా (ఆములూరు-జనరల్), (బొల్లారం-జనరల్), (బ్రాహ్మణగూడెం-జనరల్), (బుడ్డారెడ్డిగూడెం-జనరల్), (చామలేడు -జనరల్), (చామలోనిబావి -బిసి), (చేపూరు-ఎస్సీ), (చింతగూడెం-జనరల్), (గాసిరాంతండా-ఎస్టీ),(గుర్రంపోడు-బిసి), (జిన్నాయిచింత-ఎస్సీ), (కాచారం-జనరల్), (కాల్వపల్లి-బీసీ), (కట్టవారిగూడెం-బిసి)- (కొప్పోలు-ఎస్సీ), (కొత్తలాపురం-ఎస్సీ) (కోయుగురోనీబావి-ఎస్సి), (లక్ష్మీదేవిగూడెం-జనరల్), (మైలాపురం-జనరల్) (మక్కపల్లి- ఎస్సీ), (మొండికానిగూడెం-బీసీ),(మొసంగి-జనరల్), (ములకలపల్లి-జనరల్) (నడికూడా-ఎస్సి), (ఉట్లపల్లి-జనరల్), (పాల్వాయి-బీసీ), (పాశంవారిగూడెం-జనరల్), (పిట్టలగూడెం- జనరల్), (పోచంపల్లి- బీసీ), (సుల్తాన్పురం- జనరల్), (తేనెపల్లి- బీసీ), (తేనెపల్లి తండా -ఎస్టీ), (తెరాటిగూడెం -జనరల్),(తానెదార్ పల్లి -బీసీ), (వట్టికోడు -బిసి), (వెంకటాపురం ఎస్ -జనరల్), (ఎలమోని గూడెం -జనరల్) రిజర్వేషన్లు ఖరారు అయినట్లు సమాచారం.
