ePaper
Monday, September 7, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతెలంగాణముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన రాజ్ కుమార్ రెడ్డి

ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన రాజ్ కుమార్ రెడ్డి

📰 Generate e-Paper Clip

నారాయణపేట ఈద్గా వద్ద రంజాన్ వేడుకలు

నారాయణపేట, మార్చి31 (నేటి దర్శిని):
రంజాన్ పర్వదినం సందర్భంగా నారాయణపేట పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పండుగలు అన్ని వర్గాల ప్రజల్లో సోదరభావాన్ని నింపుతాయని అన్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం పెద్దలను శాలువలతో రాజ్ కుమార్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు పోలీస్ పటేల్ సుదర్శన్ రెడ్డి, శివరాజ్, రుద్రారెడ్డి, గోపాల్, కృష్ణయాదవ్, నర్సింహనాయుడు, వై.సంతోష్, హన్మంతు, బసుదే అశోక్, మేంగ్జి నందుకుమార్, అనిల్, ఎం.సంతోష్, చామకూర నగేష్, నగరి నాగురావు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular