రుద్రారం హైస్కూల్‌లో ఏడో తరగతి విద్యార్థిపై కర్రతో దాడి?

ధనుష్‌ను సుధా మేడం తీవ్రంగా కొట్టారంటూ తండ్రి ముత్తంగి నారాయణ ఆరోపణ చిన్నారిపై శారీరక దాడి నిజమేనా?.. సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ పటాన్‌ చెరు సెప్టెంబర్ 8 (నేటి దర్శిని): సంగారెడ్డి జిల్లా పటాన్‌ చెరు మండల రుద్రారం హైస్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి ధనుష్‌పై ఉపాధ్యాయురాలు సుధా మేడం కర్రతో తీవ్రంగా కొట్టినట్లు విద్యార్థి తండ్రి ముత్తంగి నారాయణ ఆరోపించారు. సెప్టెంబర్ 7న పాఠశాలలో ఈ ఘటన జరిగినట్లు ఆయన పేర్కొన్నారు.తన కుమారుడిని కర్రతో పలుమార్లు కొట్టడంతో...