పారిశుధ్య కార్మికురాలిపై పెట్రోల్‌ పోసి దహనం

ఆంధ్రప్రదేశ్, నేటి దర్శిని క్రైమ్ బ్యూరో: సూర్యుడు ఉదయించడానికి ముందే చీకటి తెరలను తొలగిస్తూ విధుల్లోకి కదిలిందా ఇల్లలు. ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగబిడ్డ.. భర్త లేని ఆ ఇంట ఆమే సర్వస్వం. పిల్లల కడుపు నింపడానికి చెమటోడ్చి బతుకు బండి లాగుతున్న ఆ పేద మహిళపై కిరాతకులు కాూరంగా కట్టెअगर కాదు కదా, ఏకంగా పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. కళ్లల్లో కారం చల్లి, సజీవ దహనం చేయబోయిన ఈ అఘాయిత్యం కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో కలకలం రేపింది. ఆదోనిలోని ఇందిరానగర్‌ కాలనీకి...