రూపా రెడ్డి హత్య కేసులో కీలక మలుపు..!?..?
ఇద్దరు టెన్త్ విద్యార్థులే నిందితులా..? ఇబ్రహీంపట్నం వద్ద పోలీసుల అదుపులోకి..! రూ.4 లక్షల నగదు చోరీ..! సీసీ కెమెరాలతో చిక్కిన కీలక ఆధారాలు సాయంత్రం పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం..! నల్గొండ: జిల్లాలో గత వారం సంచలనం సృష్టించిన నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపా రెడ్డి హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో నిందితులు ఇద్దరు పదో తరగతి విద్యార్థులేనని పోలీసులు నిర్ధారించినట్లు సమాచారం. సమీపంలోని ఓ తండాకు చెందిన ఈ ఇద్దరు విద్యార్థులను ఇబ్రహీంపట్నం...