వివాహ వార్షికోత్సవం సందర్భంగా 300 మంది పేద విద్యార్థులకు అల్పాహారం
కృష్ణ గోపాల్ సేవా సమితి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం ఎల్.బి.నగర్, ఆగస్టు 7 (నేటి దర్శిని): వివాహ వార్షికోత్సవాన్ని సేవా కార్యక్రమంతో జరుపుకోవడం అభినందనీయమని కృష్ణ గోపాల్ సేవా సమితి ప్రతినిధులు పేర్కొన్నారు. నిజామాబాద్‌కు చెందిన కృష్ణ గౌడ్, సంధ్యా గౌడ్ దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కృష్ణ గోపాల్ సేవా సమితి ఆధ్వర్యంలో పేద పిల్లల పాఠశాలలో అల్పాహార కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సుమారు 300 మంది చిన్నారులకు రుచికరమైన అల్పాహారాన్ని పంపిణీ చేశారు. అనంతరం చిన్నారులు కృష్ణ గౌడ్, సంధ్యా...