నిడమనూరులో సంచలనం..

కారులో యువకుడిని ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు నిడమనూరు, జూలై 15 (నేటి దర్శిని): నిడమనూరు మండలంలో ఓ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు కారులో అపహరించారనే ఆరోపణలు స్థానికంగా కలకలం రేపాయి. ఊటుకూరు గ్రామానికి చెందిన బొల్లెపల్లి శేఖర్ అనే వ్యక్తిని మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, బొల్లెపల్లి శేఖర్ మంగళవారం (జూలై 14) పని నిమిత్తం హాలియాకు వెళ్లి, రాత్రి సుమారు 10 గంటల సమయంలో తిరిగి ఊటుకూరు గ్రామానికి...