కుమారి జశ్విత జన్మదినం సందర్భంగా అనాథ చిన్నారులకు అల్పాహార సేవ

కృష్ణ గోపాల్ సేవా సమితి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం 250 మందికి పైగా అనాథ, నిరుపేద చిన్నారులకు పరిశుభ్రమైన అల్పాహారం ఎల్.బి.నగర్, జూలై 6 (నేటి దర్శిని): కృష్ణ గోపాల్ సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం కుమారి జశ్విత జన్మదినాన్ని పురస్కరించుకుని ఓ అనాథ పిల్లల పాఠశాలలో అల్పాహార సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 250 మందికి పైగా అనాథ, నిరుపేద చిన్నారులకు పరిశుభ్రమైన, రుచికరమైన అల్పాహారాన్ని అందించి వారి ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం కృష్ణ గోపాల్ సేవా సమితి అధ్యక్షులు డాక్టర్...