గుర్రంపోడు ‘గులాబీ’లో సెగలు

ఎమ్మెల్సీ ముందే బగ్గుమన్న అంతర్గత విభేదాలు..! పార్టీ ఆఫీస్ వదిలి సొంత క్యాంప్‌లో బర్త్‌డే వేడుకలా..? గుర్రంపోడు BRSలో బహిర్గతమైన వర్గపోరు..! ఎమ్మెల్సీ కోటిరెడ్డి పర్యటనకు మాజీ మండల అధ్యక్షుడు డుమ్మా.. గుర్రంపోడులో వేడెక్కిన రాజకీయం గుర్రంపోడు, జూలై03(నేటి దర్శిని): గుర్రంపోడు మండల నడిబొడ్డున గులాబీ పార్టీ అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. పార్టీ క్రమశిక్షణను సవాల్ చేస్తూ నేతల మధ్య ఉన్న వర్గపోరు గురువారం నాటి ఉదంతంతో పూర్తిగా బహిర్గతమైంది.మండల కేంద్రంలోని పాశం గోపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఆయన జన్మదిన...