సాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు

చింతపల్లి, మే 28 నేటి దర్శిని:చింతపల్లి మండల కేంద్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన సాయి సన్నిధికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ .రామచంద్ర రావు విచ్చేసి శ్రీ సాయిబాబాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ఆయనకు సాయి సన్నిధి చైర్మన్ మంచికంటి ధనంజయ్, ట్రస్ట్ సభ్యులు, భక్తులు ఘన స్వాగతం పలికారు.అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణకుంభ స్వాగతం అందించి ప్రత్యేక వేద ఆశీర్వచనం చేశారు. ఆలయంలోని సాయిబాబా...