తెలంగాణలో కృత్రిమ ఇంధన కొరత..!

బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులతో ప్రజలకు ఇబ్బందులు..! కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయన్న ఆయిల్ కంపెనీలపై ఆరోపణలు..! రైతులు, రవాణా రంగంపై ప్రభావం బ్లాక్ మార్కెట్ విక్రయాలపై విమర్శలు? సరఫరా పునరుద్ధరణకు ప్రభుత్వ జోక్యం కోరిన సీపీఎం నిడమానూరు, ఏప్రిల్ 28 (నేటి దర్శిని): తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత నెలకొన్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో వాహనదారులు, రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కొండేటి శ్రీను...