సమసమాజ స్థాపనకు కృషి చేసిన జగద్గురువు రామానుజాచార్యులు

హైదరాబాద్, ఏప్రిల్ 22 (నేటి దర్శిని): సమసమాజ స్థాపనకు శతాబ్దాల క్రితమే మార్గదర్శకత్వం చూపిన జగద్గురువు రామానుజాచార్యుల 1009వ జయంతి సందర్భంగా “రామానుజ కవి సమ్మేళనం” రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ పుల్లఖండం వెంకటయ్య పంతులు గారి ట్రస్ట్ (తుమ్మగూడెం), తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలుగు భాషా చైతన్య సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు.సూర్యాపేట జిల్లా తుమ్మగూడెం గ్రామానికి చెందిన పుల్లఖండం కుటుంబం సేవలను స్మరించుకుంటూ ఏర్పాటైన ఈ ట్రస్ట్ ప్రతి సంవత్సరం సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతూ వస్తోంది....