మాధవ నగర్‌లో కూచిపూడి నాట్య శిక్షణ ప్రారంభం
మాధవ నగర్ కాలనీ ప్రెసిడెంట్ గోపాల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో విద్యార్థుల అభివృద్ధికి కూచిపూడి శిక్షణ శిబిరం నర్తన కేలి ఆర్ట్స్ అకాడమీ వేసవి నాట్య తరగతులు ఎల్బీనగర్, ఏప్రిల్ 25 (నేటి దర్శిని): చంపాపేట డివిజన్ పరిధిలోని మాధవ నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్‌లో నర్తన కేలి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో కూచిపూడి నాట్య శిక్షణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం కాలనీ అధ్యక్షులు గోపాల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుండగా, ప్రముఖ కూచిపూడి నాట్య శిక్షకురాలు నవ్య భారతి శిక్షణ అందిస్తున్నారు.వేసవి కాలాన్ని...