రాజకీయాల్లో నాడు హుందాతనం.. నేడు వీధి స్థాయి వ్యాఖ్యలు..!

సిద్ధాంతాల పోరాటం నుంచి వ్యక్తిగత దూషణల దిశగా రాజకీయాలు సభల్లో ఘాటు పదజాలం – ప్రజాస్వామ్యానికి ముప్పు సంకేతాలు పదవుల గౌరవాన్ని మరిచిన నాయకులు విమర్శల లక్ష్యం మారాలి – విధానాలపై చర్చ అవసరం హైదరాబాద్, నేటిదర్శిని:ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ విమర్శలు సహజమే అయినప్పటికీ, ప్రస్తుత కాలంలో నాయకులు వినియోగిస్తున్న భాషా ప్రమాణాలు ఆందోళన కలిగించే స్థాయికి చేరుకున్నాయి. ఒకప్పుడు రాజకీయాలు సిద్ధాంతాలపై, విధానాలపై ఆధారపడి సాగేవి. కానీ నేడు అవి వ్యక్తిగత విమర్శలు, దూషణల వేదికలుగా మారుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలి...