నందిగామ పోలీస్ ఎస్ఐ యాదయ్యకు పదవీ విరమణ శుభాకాంక్షలు

నందిగామ పోలీస్ ఎస్ఐ యాదయ్య గారు పదవీ విరమణ పొందిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు విగ్నేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పదవి విరమణ పొందుతున్న కావలి యాదయ్యకు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు నందిగామ,మార్చి31(నేటి దర్శిని ప్రతినిధి): "కర్తవ్య నిర్వహణలో ఒక స్ఫూర్తిదాయక ప్రస్థానం" నిబద్ధతకు నిలువుటద్దంగా, శాంతి భద్రతలకు తన జీవితాన్ని అంకితం చేసిన నందిగామ పోలీస్ ఎస్ఐ యాదయ్య గారు పదవీ విరమణ పొందిన సందర్భంగా అభిమానులు, నాయకులు, గ్రామ ప్రజలు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా...