ఏసీబీ వలలో చిక్కిన చైతన్యపురి ఏఎస్సై బాలయ్య

రూ.15 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ కాంప్రమైజ్ కేసు క్లోజ్ చేయించేందుకు లంచం డిమాండ్ బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు కోర్టు ప్రాంగణంలో ట్రాప్ ఏర్పాటు చేసి పట్టుకున్న అధికారులు మహిళా వేధింపుల కేసులో లోక్ అదాలత్ పేరుతో అక్రమ డిమాండ్ అదుపులోకి తీసుకుని ఏఎస్సైపై విచారణ ప్రారంభం ఎల్.బి.నగర్,ఏప్రిల్01 (నేటి దర్శిని): మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై బాలయ్య అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కాడు. మహిళా వేధింపుల...