గ్రామీణ స్థాయిలో ఆర్థిక అక్షరాస్యత సదస్సు

ఎస్‌బిఐ ఆధ్వర్యంలో బీమా పథకాలపై అవగాహన – భారీగా పాల్గొన్న గ్రామస్తులు చింతపల్లి, ఫిబ్రవరి27 (నేటి దర్శిని ప్రతినిధి): గ్రామీణ ప్రజల్లో పొదుపు అలవాటు, బ్యాంకింగ్ సేవల వినియోగం, డిజిటల్ లావాదేవీలు, కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలపై అవగాహన పెంపొందించేందుకు మండల కేంద్రంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామ స్థాయిలో ఆర్థిక భద్రత ప్రతి కుటుంబానికి అవసరమని వక్తలు పేర్కొన్నారు. (State Bank of India) ఎస్‌బిఐ చింతపల్లి శాఖ మేనేజర్ మణిదీప్ మాట్లాడుతూ బ్యాంకు ఖాతాల ప్రాధాన్యం, రుణాల సద్వినియోగం,...