రెచ్చిపోతున్న రియ‌ల్ మాఫీయా

చింతపల్లిలో నిబంధనలకు పాతర…అక్రమ వెంచర్ల జాత‌ర‌..! అనుమ‌తులు లేకుండా వెల‌సిన అక్ర‌మ వెంచ‌ర్‌..? అమాయ‌కుల‌ను బురిడీ కొట్టిస్తు వైనం చూసీచూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్న రెవెన్యూ అధికారులు నాలా క‌న్వ‌ర్ష‌న్, డీటీసీపీ అనుమ‌తులు లేకుండానే జోరుగా సాగుతున్న ప‌నులు గడియ గౌరారం సర్వే నెంబర్ 24, 25 లో 8. 24 ఎకరాల విస్తీర్ణంలో అక్ర‌మ వెంచ‌ర్‌ అడ్డుకున్న‌ గడియ గౌరారం గ్రామస్తులు అధికారుల‌కు పిర్యాదు నోటీసులు జారి చేసి, తగిన చర్యలు తీసుకుంటాం - పంచాయితీ కార్య‌ద‌ర్శి చింతపల్లి (నేటి దర్శిని వెబ్ న్యూస్ డెస్క్)...