Budjet: 2027 బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి పెద్దపీట
రైతులకు కేంద్ర బడ్జెట్ భారీ ఊరట, అధిక విలువ పంటలకు ప్రత్యేక ప్రోత్సాహం నేటి దర్శిని, వెబ్ న్యూస్: దేశ వ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. 2027 సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ కీలక ప్రకటనలు చేసింది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. వ్యవసాయ ఆదాయం పెంచే లక్ష్యంతో అధిక విలువ కలిగిన పంటల సాగుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించనున్నట్లు ఆమె ప్రకటించారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో కొబ్బరి, గంధం చెట్ల పెంపకానికి...