Coal Mines: బొగ్గు గనుల టెండర్లపై సీబీఐ విచారణకు రెడీ..

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణ,జనవరి 24 (నేటి దర్శిని): సింగరేణి సంస్థపై కొన్ని రోజులుగా వస్తున్నవి కట్టుక థలేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొట్టి పారేశారు. రకరకాలుగా తప్పుడు ప్రచారం చేశారని, పెట్టుబడులు, కట్టుకథలు, పిట్టకథల విష పలుకులతో తప్పుడు ప్రచా రానికి తెరలేపారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంపై కావాలని తప్పుడు కథనాలు రాస్తున్నారని ఫైరయ్యారు. సింగరేణి బొగ్గు గనుల వ్యవహారంపై సీబీఐ ఎంక్వయిరీ జరపాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అంటున్నారని, దానికి రాష్ట్రం ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దర్యాప్తు సంస్థతో...