Kalvakuntla Kavitha: కవిత కోసం ప్రశాంత్ కిశోర్..?

కొత్త పార్టీ కోసం పొలిటికల్ స్ట్రాటజిస్ట్ వ్యూహాలు..! నేటి దర్శిని (వెబ్ డెస్క్): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమె హింట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు కొత్త పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కవిత ఏర్పాటు చేయబోయే పార్టీ కోసం పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగినట్లు సమాచారం. ఇప్పటికే వైసీపీలాంటి ప్రాంతీయ పార్టీలకు పని...