బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు నాగులవంచ తిరుపతిరావు అక్రమ అరెస్ట్
🔹 సీఎం పర్యటనకు ముందు బిఆర్ఎస్ నేతల అరెస్టులు 🔹 6 గ్యారంటీలను అమలు చేయకపోవడంపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు 🔹 అక్రమ అరెస్టులతో మా ఉద్యమాన్ని ఆపలేరని బిఆర్ఎస్ నాయకుల హెచ్చరిక గుర్రంపోడు/నేటి దర్శిని: దేవరకొండ పర్యటనకు విచ్చేయుచున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడ్డుకుంటారని అనుమానంతో, గుర్రంపోడు పోలీస్‌లు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగులవంచ తిరుపతిరావుని ఈరోజు ఉదయం ఆయన ఇంటి వద్ద నుంచే అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ —“తెలంగాణ ప్రజలకు ఇచ్చిన...