డ్రగ్స్‌పై యువతలో చైతన్యం తీసుకురావాలి: జి.నగేష్‌

వరల్డ్‌ వైస్‌ కన్స్యూమర్‌ రైట్స్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఆధ్వర్యంలో నో డ్రగ్స్‌, నో ఆల్కాహాల్‌, నో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పోస్టర్‌ ను ఆవిష్కరించిన నగేష్ ఎల్.బి.నగర్‌,డిసెంబర్05(నేటి దర్శిని): పెడదోవ పడుతున్న యువతలో అవగాహన కల్పించేందుకు వరల్డ్‌ వైస్‌ కన్స్యూమర్‌ రైట్స్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ శేరిలింగంపల్లి నియోజవర్గం చైర్మన్‌ భారత ప్రసాద్‌ చేస్తున్న కృషి అభినందనీయమని వరల్డ్‌ వైస్‌ కన్స్యూమర్‌ రైట్స్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ రంగారెడ్డి జిల్లా చైర్మన్‌ జి.నగేష్‌ అన్నారు. వరల్డ్‌ వైస్‌ కన్స్యూమర్‌ రైట్స్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఆధ్వర్యంలో నో డ్రగ్స్‌,...