గుర్రంపోడు మండలంలో నామినేషన్ల వద్ద గందరగోళం

- అభ్యర్థుల్లో ఆందోళన – అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు - ఉదయం నుంచే వేచి చూస్తున్న అభ్యర్థులు - సమయం మించిపోతుండటంతో ఉద్రిక్తత - అధికారుల నిర్లక్ష్యం, అభ్యర్థుల ఆవేదన - కనీస వసతులు కల్పించని అధికారులు గుర్రంపోడు, డిసెంబర్ 5 (నేటి దర్శిని):స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సమర్పణ ప్రక్రియలో గుర్రంపోడు మండలంలో గందరగోళం నెలకొంది. ఉదయం నుండి నామినేషన్లు సమర్పించడానికి వచ్చిన అభ్యర్థులు, అధికారులు నత్త నడకన నామినేషన్ స్వీకరిస్తుండడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు తమ...