శ్రీశైల క్షేత్రానికి తరలిన శివ స్వాములు

శివ నామస్మరణతో మార్మోగిన దేవాలయ పరిసరాలు శివ తత్వాన్ని విశ్వవ్యాప్తం చేస్తాం: ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్ ఎల్.బి.నగర్, డిసెంబర్01 (నేటి దర్శిని): శివమాల ధారణ చేసిన స్వాములు మండల కాలం పాటు దీక్షలు పూర్తి చేసుకుని సోమవారం ఉదయం ఇరుముడులు కట్టుకొని ఆ శివయ్య దర్శనార్థం శ్రీశైలం పుణ్యక్షేత్రానికి తరలివెళ్లారు. శ్రీ మల్లికార్జున భక్త సమాజం రాష్ట్ర అధ్యక్షులు, సాహెబ్ నగర్ శ్రీ ఉమా రామలింగేశ్వరస్వామి దేవాలయ చైర్మన్ ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్ గురుస్వామి ఆధ్వర్యంలో అక్టోబర్ 22వ తేదీన వందలాదిమంది...