Localbody Election: పంచాయతీ ఎన్నికల.. గుర్తులు వచ్చేశాయ్‌…!

- సర్పంచులకు 30.. వార్డు సభ్యులకు 20 - నోడల్‌ అధికారుల నియామకం - 2268 పోలింగ్‌ కేంద్రాలు - మూడు విడతల్లో ఎన్నికల ప్రక్రియకు ఏర్పాట్లు - జిల్లాలో 260 సర్పంచ్‌, 2268 వార్డు సభ్యుల స్థానాలు నేటి దర్శిని/వెబ్ డెస్క్: పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఓటరు జాబితా విడుదల, పోలింగ్‌ కేంద్రాలు, బ్యాలెట్‌ బాక్సులు సిద్ధం చేయడం వంటివి పూర్తయ్యాయి. ఎన్నికల నిర్వహణకు అధికారులు, సిబ్బంది నియామకం చేపట్టారు. తాజాగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...