మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్

👉 ఆదివాసీలకు అండగా నిలిచి అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టించిన సామాన్యుడు హిడ్మా.. 👉 ఈరోజు ఉదయం మారడుమిల్లి అడవుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్‌లో నేలకొరిగిన మావోయిస్టు అగ్రనేత హిడ్మా... ఆంధ్రప్రదేశ్/నేటి దర్శిని: ఆంధ్రప్రదేశ్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.. ఏకంగా ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.. వీరిలో మావోయిస్టు అగ్ర నేత హిడ్మా కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఈ రోజు ఉదయం జరిగిన ఎదురుకాల్పులతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఈ...