ప్రతి “పఫ్” ప్రాణాల‌కు ముప్పే… ఊపిరి నిలబడాలంటే సిగరెట్లు మానేయాలి..!

👉 పొగతాగేవారిలోనే ఎక్కువగా సీఓపీడీ 👉 ఊపిరితిత్తుల్లో నయం చేయలేని వ్యాధి 👉 ఎప్పుడో పొగతాగినా, 60 ఏళ్ల తర్వాతే సీఓపీడీ 👉 కామినేని ఆస్పత్రిలో నిర్ధారణకు ప్రత్యేక ప్యాకేజి 👉 ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించిన పోలీస్ కమిషనర్ జీ.సుధీర్ బాబు హైదరాబాద్/నేటి దర్శిని: "క్రానిక్ అబ్జెక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీఓపీడీ) అనేది ఎక్కువకాలం పాటు పొగ తాగడం, లేదా పీల్చడం వల్ల ఊపిరితిత్తుల్లో వచ్చే తీవ్ర సమస్య. దీన్ని పూర్తిగా నయం చేయడం దాదాపు సాధ్యం కాదు. మధుమేహం, రక్తపోటు లాంటివి...