నిధులు ఉన్నా.. అభివృద్ధి సున్నా…

👉 మూత పడుతున్న వికలాంగుల చేయూత ఉత్పత్తి శిక్షణ కేంద్రాలు... 👉 ప్రభుత్వం వెంటనే స్పందించాలి: వికలాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు వంశ రాజ్ రామ చంద్ర... హైదరాబాద్/నేటి దర్శిని : వికలాంగులకు చేయూతనిచ్చేందుకు ఉద్దేశించబడిన ఉత్పత్తి శిక్షణా కేంద్రాలు (టిసిపిసి) కనుమరుగయ్యే పరిస్థితి దాపురించింది. ప్రస్తుతం ఉన్న ఏకైక టిసిపిసి కూడా పనులు లేక ఉత్సవ విగ్రహంగా మారింది. టిసిపిసిల్లో ట్రైసైకిల్స్, క్రూచెస్ (ఊతకర్రలు) తయారు చేసి వికలాంగులకు అందిం చడం జరుగుతోంది. ప్రారంభంలో తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, నిజామాబాద్ లలో...