Arrest: త్రిపురారంలో పట్టుబడ్డ గంజాయి ముఠా

- 1.60 కిలోల గంజాయి, మూడు సెల్‌ఫోన్లు, రూ.1100 స్వాధీనం - పల్నాడు జిల్లా నుంచి అక్రమ రవాణా - గంజాయి విక్రేతలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరిక నల్గొండ జిల్లా, నవంబర్ 13 (నేటి దర్శిని): నల్గొండ జిల్లా త్రిపురారం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయం చేస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి మొత్తం 1.60 కిలోల గంజాయి, మూడు సెల్‌ఫోన్లు మరియు రూ.1100 నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సమాచారం మేరకు, ఈ...