నల్లగొండలో మళ్లీ చెలరేగుతున్న “బెగ్గింగ్ మాఫియా”
👉 పసికందులతో భిక్షాటన చేస్తున్న మహిళలు! 👉 ఆపరేషన్ ముస్కాన్ తర్వాత కూడా మారని దృశ్యం! 👉 చైల్డ్ వెల్ఫేర్ అధికారులు నిద్రలో ఉన్నారా..? 👉 రెంటుకు తెచ్చిన పసికందులతో భిక్షాటన – స్థానికుల ఆగ్రహం! నేటి దర్శిని, (వెబ్ న్యూస్): నల్లగొండ పట్టణంలో మళ్లీ “బెగ్గింగ్ మాఫియా” చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ముఖ్యంగా బస్ స్టాండ్, మార్కెట్ యార్డు, టౌన్ సెంటర్ లాంటి రద్దీ ప్రాంతాల్లో పసికందులను, చిన్నారులను చంకలో ఎత్తుకుని మహిళలు ప్రజలను సెంటిమెంటల్ చేస్తూ భిక్షాటన చేస్తున్నారు. ఆపరేషన్ ముస్కాన్...