వైద్య ఖర్చుల కోసం 10 వేల రూపాయల ఆర్థిక సాయం చేసిన భీష్మరాజ్ ఫౌండేషన్

👉 అవసరంలో ఉన్నవారికి అండగా భీష్మరాజ్ ఫౌండేషన్ 👉 సేవే మాకు ధర్మం – చైర్మన్ డా. కె. రాజ్ కుమార్ రెడ్డి నారాయణపేట, అక్టోబర్ 28(నేటి దర్శిని): సామాజిక సేవకు అంకితమైన భీష్మరాజ్ ఫౌండేషన్ మానవతా దృక్పథాన్ని మరొకసారి చాటుకుంది. నారాయణపేట పట్టణంలోని ఎస్సీ కాలనీలో నివసిస్తున్న స్టిల్ రాజు అనే వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండగా, ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10,000/- ఆర్థిక సాయం అందించింది. ఫౌండేషన్ చైర్మన్ డా. కె. రాజ్ కుమార్ రెడ్డి స్వయంగా స్టిల్ రాజు...