వల్లంపల్లి రోడ్డు వినాయక దేవాలయం గర్భగుడి నిర్మాణానికి శ్రీకారం

🔸 భీష్మరాజ్ ఫౌండేషన్ తరఫున శిల్పికి అడ్వాన్స్ చెక్కు 🔸 11,000 రూపాయల అడ్వాన్స్ చెక్కు అందజేత 🔸 శిల్పి శ్రీకాంత్ రాజ్ ప్రతిభకు ఫౌండేషన్ సభ్యుల ప్రశంసలు 🔸 డాక్టర్ కాకర్ల భీమయ్య కోరిక మేరకు దేవాలయ గర్భగుడి నిర్మాణనికి భీష్మారాజ్ ఫౌండేషన్ సహకారం శిల్పి శ్రీకాంత్ రాజ్ తో భీష్మరాజ్ ఫౌండేషన్ ఛైర్మన్ డా.రాజ్ కుమార్ రెడ్డి నారాయణపేట, అక్టోబరు19(నేటి దర్శిని):నారాయణపేట జిల్లా వల్లంపల్లి రోడ్డులో నిర్మాణంలో ఉన్న వినాయక దేవాలయం అభివృద్ధి పనులు వేగవంతం అవుతున్నాయి. ఈ క్రమంలో గర్భగుడి...