అస్మిత కిడ్ బాక్సింగ్ లీగ్లో హైదరాబాద్ విద్యార్థుల ఘన విజయం
🔹మహబూబ్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన పోటీలలో ఐ కం బ్యాక్ స్పోర్ట్స్ విద్యార్థుల ప్రతిభా ప్రదర్శన 🔹లహరి ఎం గిరీష్ స్వర్ణం, నిత్య వెండి పతకం 🔹స్పోర్ట్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రాజ్ కుమార్ రెడ్డి హామీ ఎల్.బి.నగర్, అక్టోబరు19(నేటి దర్శిని): మహబూబ్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన అస్మిత కిడ్ బాక్సింగ్ లీగ్లో హైదరాబాద్ బేగంపేట్‌కి చెందిన ఐ కం బ్యాక్ స్పోర్ట్స్ అకాడమీ విద్యార్థులు మెరిసారు. ఈ పోటీలలో భాగంగా లైట్ కాంటాక్ట్ కేజీ–60 విభాగంలో లహరి...