బీసీ రిజర్వేషన్ల అమలుపై కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉంది: ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

🔴   బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ అచంచలమైన నిబద్ధత 🔴   బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ప్రతి అడుగులోనూ పోరాటం 🔴   బీజేపీ తమ రాజకీయ స్వార్థాన్ని వీడాలి.. బీసీ బిల్లులు ఆమోదించి బీజేపీ చిత్తశుద్ధి చాటుకోవాలి 🔴   రాహుల్ గాంధీ గారి దార్శనికతతో కులగణన ప్రారంభం – సీఎం రేవంత్ రెడ్డి కృషి అభినందనీయం 🔴   టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపుతో దేవరకొండలో విజయవంతమైన 'బీసీ బంద్' 🔴   దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ నేటి దర్శిని: ప్రత్యేక ప్రతినిధి,...