ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
ఎంపిటిసి, జడ్పీటిసి నామినేషన్ల సందర్భంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాం నామినేషన్ కేంద్రాల వద్ద నిభందనలు పాటించాలి నిరంతరంగా తనిఖీలు ఉంటాయి ప్రతి పౌరుడు ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలి. నిషేధిత వస్తువుల రవాణా పై నిఘా ఉంచాం. సోషల్ మీడియా నందు అసత్య ప్రచారాలు చేసిన ఇతర వ్యక్తుల మనోభావాలు కించపరిచేలా పోస్ట్ చేసిన కఠిన చర్యలు తప్పవు జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపిఎస్. మహబూబ్ నగర్, అక్టోబర్09 (నేటి దర్శిని):స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, జిల్లాలో ఈ రోజు నుండి...