Reservation: లీకైన రిజర్వేషన్లు… నాయకులలో మొదలైన బుగులు…

రిజర్వేషన్లను చూసి బోరుమన్న రాజకీయ నాయకులు... అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి.. గుర్రంపోడు మండలంలో ఉసురుమంటున్న అగ్ర నాయకులు... ఇన్నేళ్లుగా ప్రజలకు పెట్టిన ఖర్చు బూడిద పాలు అయ్యేనా... సావు పుట్టుకలకు ఆపద సమయాలకు చేసిన దానాలు నేలపాలయ్యేనా... ఆశావాహులలో అత్యుత్సాహం అనధికారిక ప్రకటనలతో ప్రజలు ఆగమాగం.... గుర్రంపోడు,(నేటిదర్శిని):గుర్రంపోడు మండలంలో స్థానిక ఎలక్షన్ ల విషయంలో, యువత ఉత్సాహం అంతాఇంతా కాదనే చెప్పుకోవాలి..!? తలపండిన రాజకీయ నాయకుల నుంచి, ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్న నాయకుల వరకు, స్థానిక ఎన్నికల పైనే గురిపెట్టి ఉ న్నారు..!?...