ప్రతిఒక్కరూ భక్తిమార్గంలో పయనించాలి: రాజ్ కుమార్ రెడ్డి
👉 నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకున్న భీష్మరాజ్ ఫౌండేషన్ బృందం నారాయణపేట, సెప్టెంబర్22 (నేటి దర్శిని): ప్రతిఒక్కరూ భక్తిమార్గంలో పయనించాలని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండలం నిడుగుర్తి గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయ ఆవరణలో నెలకొల్పిన మండపంలో అమ్మవారికి సోమవారం భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి... ఫౌండేషన్ సభ్యులతో కలిసి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండప నిర్వాహకులు, యువకులు శాలువలతో...