రెక్కలు విప్పుతున్న రేషన్ బియ్యం దందా..
మిడ్జిల్,సెప్టెంబర్ 21, (నేటి దర్శినిప్రతినిధి): మిడ్జిల్ మండలంలో జోరుగా అక్రమ బియ్యం దందా..! అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు! మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నదనేది బహిరంగ రహస్యంగా మారింది. అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని ప్రజల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని మల్లాపురం, గుడిగనిపల్లి, గ్రామంలోపల బియ్యం నిల్వ పెట్టుకొని ఆటోలు, మినీ వ్యాన్లు, బొలేరో వాహనాల్లో నింపి, కల్వకుర్తి వివిధ మండలాలకు వివిధ షాప్ లోకి తరలిస్తూ అక్రమార్జన చేస్తున్నారు. రేషన్...