రిజర్వేషన్ల పెంపుకు గవర్నర్ ఆమోదం

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, 50 శాతం పరిమితి రద్దుకు గవర్నర్ ఆమోదం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం హైదరాబాద్, సెప్టెంబర్ 11 ( నేటి దర్శిని- స్టేట్ బ్యూరో: యేకుల సురేష్ ): తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి  నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లు, పురపాలికలు, నగరపాలక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు (బీసీలకు) 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్ట సవరణలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు....