బీసీలంతా ఏకతాటిపైకి రావాలి : అయితగోని రాఘవేంద్ర గౌడ్

పోరాటాల ద్వారానే బీసీలకు రాజ్యాధికారం: ఎంపీ ఆర్.కృష్ణయ్య దేశవ్యాప్తంగా బీసీల ఉద్యమం: బీసీయూఎఫ్ జాతీయ అధ్యక్షు పాలూరి రామకృష్ణయ్య బీసీలంతా సంఘటితం కావాలి: పల్లె రవికుమార్ ఎల్బీనగర్ లో ఘనంగా బీసీ ఆత్మీయ సమ్మేళనం అధిక సంఖ్యలో తరలివచ్చిన బీసీలు, మహిళలు ఎల్.బి.నగర్,సెప్టెంబర్10 (నేటి దర్శిని): బీసీలంతా ఏకతాటిపైకి వస్తే రాజ్యాధికారం సిద్ధించడం ఖాయమని బీసీ యునైటెడ్ ఫ్రంట్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అయితగోని రాఘవేంద్ర గౌడ్ అన్నారు. బీసీ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో బుధవారం ఎల్బీనగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని ఎంఈ...