జర్నలిస్టుల సమస్యల సాధనకు నిరంతరం పోరాటం
– టి డబ్ల్యూ జె ఎఫ్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎం.సైదులు – రంగారెడ్డి జిల్లా 3వ మహాసభల ఆహ్వాన కమిటీ చైర్మన్ సీహెచ్ సురేష్ ఎల్.బి.నగర్,సెప్టెంబర్10 (నేటి దర్శిని):జర్నలిస్టుల సమస్యల సాధన కోసం టిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో నిరంతరం పోరాటం చేస్తామని రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎం.సైదులు, రంగారెడ్డి జిల్లా 3వ మహాసభల ఆహ్వాన కమిటీ చైర్మన్ సురేష్ లు స్పష్టం చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో బుధవారం నిర్వహించిన ఎల్బీనగర్ నియోజకవర్గం టిడబ్ల్యూజేఎఫ్ నూతన కార్యవర్గ ఎన్నిక కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు....