ఇబ్రహీంపట్నంలో గణేష్ నిమజ్జనానికి హాజరైన ఎమ్మెల్యే మల్ రెడ్ది రంగారెడ్డి

తెలంగాణ పాటలతో హోరెత్తించిన మధుప్రియ రాజ్ కుమార్ రెడ్డిని ఘనంగా సన్మానించిన నిర్వాహకులు ఇబ్రహీంపట్నం,సెప్టెంబర్08 (నేటి దర్శిని): ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో నవరాత్రుల పాటు విశేష పూజలు అందుకున్న గణనాధుడి నిమజ్జనం సందర్భంగా జేఆర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సోమవారం రాత్రి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ఫోక్ సింగర్ మధుప్రియ, భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ జేఆర్ యూత్ అసోసియేషన్...