ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలి: రాజ్ కుమార్ రెడ్డి

నారాయణపేటలో రక్తదాన శిబిరం హాజరైన రాజ్ కుమార్ రెడ్డి నారాయణపేట,సెప్టెంబర్04 (నేటి దర్శిని):ప్రతిఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారాలని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. నారాయణపేట ఉర్దూ భవన్ లో హయత్ కేర్ ఎడ్యుకేషనల్, చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గురువారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి రాజ్ కుమార్ రెడ్డి హాజరై రక్తదానం చేసిన యువకులకు పండ్లు, జ్యూస్ ను అందజేశారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ఇలాంటి...